Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లను త్వరలోనే ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో తమ ప్రభుత్వం చేరుతున్నట్లు తెలిపారు.