PM Modi: న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో వాహనం జనాలపైకి దూసుకెళ్లిన దాడిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.