పీఎం సూర్యఘర్ పథకానికి 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు..
పీఎం సూర్యఘర్ పథకానికి ఇప్పటివరకు దాదాపు 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని తాజాగా కేంద్రం వెల్లడించింది. అలాగే 6.34 లక్షల ఇన్స్టాలేషన్లు కూడా పూర్తి అయినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంటులో తెలిపారు.