PM Modi Speech : కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ ని ఉతికేసిన మోదీ..!!
లోక్సభలో విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని ప్రత్యర్థులను మోదీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి చేరిందంటూ ఎద్దేవా చేశారు.