బంగ్లాదేశ్(Bangladesh) సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన షేక్ హసీనా(Sheikh Hasina)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అభినందనలు తెలిపారు .భారతదేశం తన పొరుగు దేశంతో ‘చిరకాల ప్రజల-కేంద్రీకృత’ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని అన్నారు. “పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మకంగా వరుసగా నాలుగో విజయం సాధించినందుకు ఆమెను అభినందించాను” అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు బంగ్లాదేశ్ ప్రజలను ఆయన అభినందించారు. బంగ్లాదేశ్‌తో మా శాశ్వతమైన, ప్రజల-కేంద్రీకృత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము అని మోదీ ఈసందర్భంగా అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ …!!
బంగ్లాదేశ్ ప్రధానిగా నాలుగోసారి ఎన్నికైన షేక్ హసీనాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ ఎన్నికలను విజయవంతం చేసినందుకు ప్రజలను కూడా అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Translate this News: