PM Modi: సీఎం నితీష్ వ్యాఖ్యలపై మోదీ గరం.. గరం..!
మహిళలపై అసెంబ్లీలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. దీనిపై భారత కూటమికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని మీరే ఆపగలరు..ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు ఫోన్.!
మీ శక్తిని ఉపయోగించి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వెంటనే ఆపండంటూ ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ ద్వారా కోరినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలని విన్నపించింది. ఇదే సమయంలో గాజాలో జరుగుతున్న నరమేధాన్ని ఎందుకు ఇతర దేశాలు ఖండించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
BJP BC Sabha: రేపు హైదరాబాద్ కు ప్రధాని మోదీ..
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఇందుకు సిద్ధమైంది. రేపు తెలంగాణ బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు.
PM Modi: వారందరికీ ఉచిత రేషన్.. 80 కోట్ల పేద కుటుంబాలకు ప్రధాని మోదీ భరోసా
80 కోట్ల పేద కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పథకం ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో తెలిపారు.
PM Modi: కాంగ్రెస్, అభివృద్ధి కలిసి ముందుకెళ్లలేవు: ప్రధాని మోదీ
కాంగ్రెస్, అభివృద్ధి ఈ రెండు కూడా ఒకదానితో మరొకటి కలిసి ముందుకు వెళ్లలేవని ప్రధానీ మోదీ విమర్శించారు.చత్తీస్‌గడ్‌లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన భూపేశ్ బఘేల్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
Telangana Elections: హీటెక్కుతున్న రాజకీయాలు.. తెలంగాణకు రానున్న ప్రధాని
తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ నెల 7,11 తేదీల్లో బీజేపీ నిర్వహించే పలు సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర బీజేపీ నేతల కోసం మూడు హెలికాప్టర్లు కేటాయించింది.
Ram Mandir Inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం..
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తేది ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని.. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టమని ఎక్స్‌లో పేర్కొన్నారు.
PM Modi: ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
దసరా పండుగ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి చెడు అంశంపై దేశభక్తి సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ అని తెలిపారు. సమాజంలో కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని రూపుమాపాలన్నారు.చంద్రయాన్-3 సక్సెస్ కావడం, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించడం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం వంటి శుభపరిణామాల మధ్య ఈరోజు దసరా పండుగను జరుపుకుంటున్నామని ప్రధాని అన్నారు. అలాగే ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండని పిలుపునిచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/modi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pm-modi-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MODI-VS-NK-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/MODI-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Modi-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/modi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PM-Modi-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PM-Modi-2-1-jpg.webp)