Republic Day 2024: 'నారీశక్తి' పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10.30 AM కి ప్రారంభమైన ఈ వేడకలల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటింది. ఈసారి పాల్గొననున్న త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు.