BJP Modi Politics : గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం
ఈమధ్య ప్రధాని మోడీ కాంగ్రెస్ లోని గాంధీయేతర నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న కూడా ప్రకటించారు. అసలు మోడీ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ స్వయంకృతాపరాధాన్ని ప్రధాని ఎలా అనుకూలంగా మార్చుకుంటున్నారు.. ఈ స్పెషల్ స్టోరీ చదవండి