Modi : ఇదొక చారిత్రక ఘట్టం.. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన మోడీ!
వరుసగా మూడోసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అన్నారు. 'మీ అభిమానానికి నేను జనతా జనార్దన్కి నమస్కరిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.