IND VS PAK: ఆపరేషన్ సిందూర్ మళ్ళీ సక్సెస్.. టీమ్ ఇండియా విక్టరీపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు.