Vinesh Phogat: వినేశ్ ఫోగాట్కు క్రీడాకారుల మద్దతు
వినేశ్ ఫోగాట్కు ఇతర క్రీడాకారుల దగ్గర నుంచి విపరీతంగా మద్దతు వస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. పతకం తేకపోయినా...కోట్లమంది భారతీయుల మనసులను గెలుచుకున్నావు అంటూ ఆమె కోసం పోస్ట్లు పెడుతున్నారు.