Maharastra:పులికి ఉన్న బుద్ధి మనకు లేదయ్యో..చూసి నేర్చుకోండి
తడోబా నేషనల్ పార్క్‌లో ఓ పులి చేసిన పని అందరి చేతా వావ్ అనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత చెబుతున్నా పట్టించుకోని వారికి ఈ పులి బాగా గడ్డి పెట్టింది. నేషనల్ పార్క్‌లో పులులు నీరు తాగే చెరువులో ఎవరో పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను పులి బయటకు తీసి చెత్తలో వేసింది.