యంగ్ లుక్లో దర్శనమివ్వాలంటే.. అమ్మాయిలు ఈ 6 ఫుడ్స్ తీసుకోండి
వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్లో కనిపించాలంటే కొన్ని రకాల పండ్లను డైలీ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, పైనాపిల్, కివి, నారింజను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.
/rtv/media/media_files/iK903Q1JyTjReI9a3Ezf.jpg)
/rtv/media/media_files/2025/04/16/KHOXCmR3LSFr1ZnNi3bG.jpg)
/rtv/media/media_files/2025/04/09/4xul74o7peI5ASHcuExD.jpg)
/rtv/media/media_files/2025/02/03/hVzcqcczymW6YWFLrQve.jpg)
/rtv/media/media_files/2025/01/28/bW4PSeCGyVwVjj0y1YhE.jpg)