Pilot: నిద్ర రాకుండా పైలట్లు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!
పైలట్ లు విధుల్లో ఉన్నప్పుడు నిద్రరాకుండా ఉండేందుకు ఓ ఔషదాన్ని తీసుకుంటారట. 'మెథాంఫేటమిన్' అనే మాత్రలు నిద్రలేమి, అలసటను దూరం చేస్తాయని వైద్య నిపుణులు వెల్లడించారు. మెదడు, శరీరం మధ్య ప్రక్రియను వేగవంతం చేస్తూ.. సుదీర్ఘ మిషన్ల సమయంలో చురుగ్గా ఉంచుతాయని చెబుతున్నారు.