ఇంటర్నేషనల్Portugal : పోర్చుగల్ ఎయిర్ షోలో విషాదం.. గాల్లో ఢీకొన్న విమానాలు పోర్చుగల్‌లో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. అక్కడ జరుగుతున్న ఎయిర్ షోలో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఓ పైలట్ దుర్మరణం చెందగా..మరొకరి తీవ్ర గాయాలయ్యాయి. By Manogna alamuru 03 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn