Fact Check Unit : పీఐబీలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా కంటెంట్ పర్యవేక్షణ
సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ లో వాస్తవాలు గుర్తించేందుకు ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఉన్న ఫాక్ట్ చెక్ యూనిట్(FCU)ను నోటిఫై చేసింది. ఈ విషయంలో ఉన్న అభ్యంతరాలను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది.