Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!
మమ్యా షజాఫర్ పాకిస్థాన్ ఉర్ఫీ జావెద్గా గుర్తింపు సంపాదించుకుంది. మమ్యా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఎల్లో డ్రెస్లో ట్రెడిషనల్ లుక్ల లక్ష్మీదేవిలా కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.