Ashika Ranganath: బ్లాక్ డ్రెస్‌లో నా సామిరంగ బ్యూటీ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ పిక్స్
ఆషికా రంగనాథ్ అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఉన్న హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.