Rasha Thadani: గ్రీన్ శారీలో మెరిసిపోతున్న రాశా థడానీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు!

రవీనా టాండన్ కూతురు రాశా థడానీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఘట్టమనేని జయకృష్ణతో జోడీ కట్టనుంది. అజాద్ మూవీతో బాలీవుడ్‌లోకి రాశా ఇప్పటికే అడుగుపెట్టింది. అయితే ఈమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు