Pawan Kalyan: పవన్‌పై అనుచిత పోస్టులు.. పోలీసుల అదుపులోకి ముగ్గురు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు చేసిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. వెంకట సాయి వర్మ, రామాంజనేయులు, షేక్ మహబూబ్ భాషాపేను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం వల్ల పోలీసులు వీరిని అరెస్టు చేశారు.