Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
తెలంగాణలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు, వ్యాపారులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా హైకోర్టులో పని చేస్తున్న 18 మంది జడ్జిలపైనా కూడా నిఘా పెట్టినట్లు తేలింది.