Truecaller: ఇక ఫేక్ కాల్స్‌కు గుడ్‌బై.. ఈ కొత్త ఫీచర్‌తో ట్రూకాలర్ అవసరం లేదు
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అన్నీ నెట్వర్క్ కంపెనీలను కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. కాల్ వస్తే.. ఎవరు ఫోన్ చేస్తున్నారో పేరు డిస్ల్పే అవుతుంది. దీంతో ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇక అవసరం లేదు.
/rtv/media/media_files/2025/04/11/1StYNVFhYLKbb8M6DJrN.jpg)
/rtv/media/media_files/2025/01/17/lf8vTh0NvqsewjHod5C8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/spam-calls-jpg.webp)