తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!
పెంపుడు శునకాల యజమానులకు ఊహించని షాక్ తగిలింది. ఎవరైనా తమ పెంపుడు శునకాలను రోడ్లమీదకు వదిలేస్తే.. అవి అక్కడ మలవిసర్జన చేస్తే.. వాటి యజమానులే దాన్ని తొలగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే రూ.వెయ్యి వరకూ చెల్లించాల్సిందే.