సినిమా Sai Pallavi: నాన్న చెప్పిన నీతి మరిచిపోను.. గౌరవంగానే తప్పుకుంటా నటి సాయి పల్లవి తన పేరెంట్స్ చెప్పిన నీతి ఎప్పటికీ మరిచిపోనంటోంది. మన జీవితం ఎప్పుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, గౌరవంగానే బతకాలి. గౌరవంగానే వెళ్లిపోవాలని నాన్న చెప్పారు. ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dating Tips: మీరు మంచి వ్యక్తితోనే డేటింగ్ చేస్తున్నారని తెలిపే సంకేతాలు ఇవే! మంచి డేటింగ్ పార్ట్నర్ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు. మీరు చెప్పే ప్రతిదాన్ని వింటారు. గొడవలు, తగాదాలను తెలివిగా పరిష్కరిస్తాడు. మీ పార్ట్నర్ ఇలా ఉంటే అతను పర్ఫెక్ట్ అని భావించవచ్చు. By Vijaya Nimma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn