ChatGPT Plus, Pro Plans: చాట్‌జీపీటీ యూజర్స్ కు షాకింగ్ న్యూస్..
భారత్‌లో ChatGPT Plus, Pro ప్లాన్ల ధరలు పెరిగాయి. డాలర్లలో చెల్లింపుల బదులు ఇప్పుడు రూపాయలలో చెల్లించే సౌకర్యం కల్పించినప్పటికీ, ధరలు సుమారు 14% పెరిగాయి. Plus ప్లాన్ ₹1,999, Pro ప్లాన్ ₹19,900గా ఉన్నాయి. Team, Business ప్లాన్లకూ కూడా ధరలు పెరిగాయి.