Life style: పీరియడ్స్ లో మూడ్ స్వింగ్స్ ఎక్కువయ్యాయా..? ఈ సింపుల్ టిప్స్ తో అంతా సెట్
పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్ ఉండడం అనేది ఒక సాధారణ సమస్య. అయితే వ్యాయామం, సరైన నిద్ర, హైడ్రేషన్, హెల్తీ డైట్ ద్వారా మూడ్ స్వింగ్స్ ని అధికమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.