భారత్ లో నాసిరకం ఫుడ్ ప్రొడెక్ట్స్.. బయటకొచ్చిన సంచలన రిపోర్ట్!
పెప్సికో, యూనిలీవర్, డానోన్ వంటి గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీలు భారతదేశం సహా ఇతర తక్కువ ఆదాయ దేశాలలో తక్కువ ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని గ్లోబల్ పబ్లిక్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) ఆరోపిస్తుంది.