AP: పుంగనూరులో హైటెన్షన్.. మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటించొద్దని టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇవాళ పుంగనూరులో పర్యటించాల్సి ఉన్న పెద్దిరెడ్డి.. ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Peddireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/peddireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrababu-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tpt-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Peddireddy-Ramachandra-Reddy-media-conference-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kodalinani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/1111.webp)