Peddi Movie: 'ఊ అంటావా' తర్వాత సామ్ మరో సంచలనం! 'పెద్ది' నుంచి బిగ్ అప్డేట్
'రంగస్థలం' తర్వాత రామలక్ష్మి - చిట్టిబాబు మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
/rtv/media/media_files/2025/11/07/peddi-movie-song-2025-11-07-11-31-57.jpg)
/rtv/media/media_files/2025/08/09/peddi-movie-update-2025-08-09-18-06-06.jpg)
/rtv/media/media_files/2025/04/15/nUst9RWIroDlmbMgbh8q.jpg)