Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్
తన కొడుకుకు సంభవించిన ప్రమాదం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. సింగపూర్‌లోని ఓ సమ్మర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అందులోనే ఉన్నాడు.
/rtv/media/media_files/2025/04/09/EBsBVvK84LTP5YGUyVSM.jpg)
/rtv/media/media_files/2025/04/08/wRedFrWCxx5Nxgo0N2VC.jpeg)
/rtv/media/media_files/2025/04/08/OEYn0paLg6mMxSpO3QEB.jpg)