Pavala Syamala: NTR, ప్రభాస్ ఎవరైనా సహాయం చేయండయ్యా .. కొనఊపిరితో పావలా శ్యామల వీడియో చూస్తే కన్నీళ్లే
నటి పావలా శ్యామల ప్రస్తుతం అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోఆమె ఓ ఎమోషనల్ వీడియో పెట్టారు. అయ్యా 50 ఏళ్ళు కష్టపడి నటిగా బ్రతికాను.. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. ఎవరైనా సహాయం చేయండయ్యా అంటూ తెలుగు హీరోలకు తన ఆవేదన వ్యక్తం చేశారు.