Kotla Vemareddy: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ఆకస్మిక మృతి!
సుప్రసిద్ధ రంగస్థల నటుడు, ఆదర్శ రైతు కోట్ల వేమారెడ్డి ఆకస్మిక మరణం చెందారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వేమారెడ్డి ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దుప్పల్లిలో అంత్యక్రియలు జరుగుతాయి.