indian army : లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ కథ విషాందంతం.. 8 ఏళ్లు కోమాలోనే ఉండి
భారత ఆర్మీ ఆఫీసర్ కరణ్‌బీర్ సింగ్ మరణించారు. 2015లో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఆయన మరణ వార్త దేశ ప్రజలను కదిలించింది.