South Korea: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టార్ పాప్ సింగర్ పార్క్ బొ రామ్ (30) హఠాన్మరణం చెందారు. ఏప్రిల్ 11 అర్ధరాత్రి పార్క్ బొ రామ్ కన్నుమూసిందని, ఈ దుర్వార్త తెలిపేందుకు చింతిస్తున్నామని సింగర్ టీమ్ వెల్లడించింది. ఇక మరణానికి కొద్ది గంటల ముందు ఈవెంట్కు హాజరై.. స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Park Bo Ram: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ సింగర్ హఠాన్మరణం!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టార్ పాప్ సింగర్ పార్క్ బొ రామ్ (30) హఠాన్మరణం చెందారు. ఏప్రిల్ 11 అర్ధరాత్రి ఓ ఈవెంట్ కు హాజరైన ఆమె.. రెస్ట్ రూమ్ లోనే కన్నుమూసింది. ఈ దుర్వార్త తెలిపేందుకు చింతిస్తున్నామని సింగర్ టీమ్ వెల్లడించింది.
Translate this News: