మూడు క్రిమినల్ చట్టాలకు రాజ్యసభ ఆమోదం
మూడు క్రిమినల్ చట్టాల బిల్లును ఈ రోజు రాజ్యసభ ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, 1973 నాటి CrPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 1872 నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం స్థానంలో భారతీయ సాక్ష్యా బిల్లులు అమల్లోకి రానున్నాయి
/rtv/media/media_files/2025/10/28/kavitha-arrives-at-harish-rao-house-soon-2025-10-28-08-23-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Opposition-demands-discussion-on-Manipur-Lok-Sabha-adjourned-till-2-pm-1-jpg.webp)