Uncategorized PM MODI : పార్లమెంటు భద్రతా లోపంపై తొలిసారి స్పందించిన ప్రధాని...ఈ సంఘటన బాధాకరమన్న మోదీ..!! పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ప్రధాని. ఈ ఘటనపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ చర్యలు తీసుకుంటారని...ఈ ఘటనను తక్కువ అంచనా వేయద్దన్నారు. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah on Parliament attack: 'రాజకీయాలు ఆడొద్దు'? ప్రతిపక్షాలపై అమిత్‌షా ఫైర్! పార్లమెంట్‌పై దాడి ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని ఫైర్ అయ్యారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. 'అజెండా ఆజ్‌తక్' సెషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పిన అమిత్‌షా.. లోక్‌సభ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని క్లారిటీ ఇచ్చారు. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Suspension Row : సభలోనే లేడు.. కానీ సస్పెండ్ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా! లోక్‌సభ నుంచి 14మంది ఎంపీలు సస్పెండైనట్టు ముందుగా కేంద్రం ప్రకటించింది. అయితే లోక్‌సభకు అసలు హాజరుకాని డీఎంకే ఎంపీ పార్థిబన్ పేరు కూడా లిస్ట్‌లో ఉంది. దీంతో డీఎంకే ఫిర్యాదు చేయగా.. పొరపాటును సరి చేసుకున్న కేంద్రం ఆయన పేరును లిస్ట్ నుంచి తొలగించింది. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Attack On Parliament: పార్లమెంట్‌పై దాడి చేసిన వారి బతుకులు జైల్లోనే.. 'ఊపా'తో పాటు మొత్తం పెట్టిన సెక్షన్ల లిస్ట్ ఇదే! పార్లమెంట్‌పై దాడి చేసిన వారి జీవితాలు ఇక జైల్లోనేనని అర్థమవుతోంది. వారిపై పెట్టిన సెక్షన్లు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. UAPA సెక్షన్ 16, 18తో పాటు ఐపీసీ సెక్షన్లు 120బి, 452, 153,186, 353 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi On security Breach : పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై మోదీ సీరియస్.. మంత్రులతో ఏం అన్నారంటే? పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. భద్రతా లోపాలను సీరియస్‌గా తీసుకోవాలని మోదీ సీనియర్ మంత్రులను కోరారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాల జోలికి వెళ్లవద్దని.. మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Parliament Attack : పార్లమెంటు దాడి ప్రధాన సూత్రధారుడు లలిత్ ఝా ఎవరు? అతనికి బెంగాల్ లో ఎన్జీవోకి ఉన్న సంబంధం ఏంటి? పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారుడు అయిన లలిత్ ఝా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతను దాడి తర్వాత నీలాక్ష్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి వీడియో కూడా అతనికి వాట్సాప్ లో పంపాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : ఐదుగురు లోక్‌సభ ఎంపీలు సస్పెన్షన్..! లోక్‌సభలో ఐదురుగు ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. భద్రత ఉల్లంఘనపై చర్చ సందర్భంగా లోక్‌సభలో క్రమశిక్షణను పాటించలేదని ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Attack: భద్రతా ఉల్లంఘన ఘటన.. ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బంది సస్పెండ్! లోక్‌సభ లోపల, వెలుపల స్మోక్ స్టిక్స్‌తో అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. By Trinath 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lagadapati: నాటి పెప్పర్ స్ప్రే ఘటన గుర్తుందా? లోక్‌సభలో లగడపాటి నిర్వాకానికి ఎంపీలు ఉక్కిరిబిక్కిరి! లోక్‌సభలోకి తాజాగా ఇద్దరు వ్యక్తులు స్మోక్ స్టిక్స్ పట్టుకురావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన తర్వాత (2014) నాటి విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి పెప్పెర్ స్ప్రే ఉపయోగించడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ విభజన బిల్లుకు వ్యతిరేకంగా లగడపాటి ఇలా చేశారు. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn