Latest News In Telugu Amit Shah: అమిత్‌షా సమాధానం చెప్పాల్సిందే.. రేపు పార్లమెంట్‌ను కుదిపేయనున్న దాడి ఘటన! లోక్‌సభలో జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఇప్పటివరకు స్పందించకపోవడంపై మండిపడుతున్నాయి. రేపటి(డిసెంబర్ 14) పార్లమెంట్ సమావేశాల్లో అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Attack: దాడి వెనుక ఉన్నది నలుగురు కాదు.. ఆరుగురు..! మరో ఇద్దరు ఎవరంటే? పార్లమెంట్‌పై దాడి ఘటనలో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ దాడి వెనుక స్కెచ్ వేసిన వారిలో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా గురుగ్రామ్‌లో లలిత్ ఝా అనే వ్యక్తి నివాసంలో కలిసి ఉన్నారని తెలుస్తోంది. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Security Breach: వరుస సెక్యూరిటీ వైఫల్యాలు.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన పోస్టులు! లోక్‌సభ లోపలకి ఇద్దరు ఆగంతకులు చోరబడడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే పార్లమెంట్‌కే భద్రత లేకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఇలానే సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని గుర్తు చేస్తున్నారు. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gorantla Madhav: పార్లమెంట్లో పోలీస్‌గా మారిన ఎంపీ గోరంట్ల😎 .. నిందితులను ఎగిరెగిరి ఎలా గుద్దాడో చూడండి! లోక్‌సభలోకి చోరబడ్డ ఆగంతకులను పట్టుకోవడంతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీ రోల్ ప్లే చేశారు. ఆగంతకులను పట్టుకోవడమే కాకుండా వారిని ఎగిరి ఎగిరి కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైలర్‌గా మారింది. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Intruders: పార్లమెంట్లో చోరబడిన నలుగురు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి చోరబడిన వ్యక్తుల వివరాలు బయటపడ్డాయి. మైసుర్‌కు చెందిన మనోరంజన్, సాగర్ లోక్‌సభ లోపలోకి దూసుకురాగా.. నీలంకౌర్(హర్యానా), అమోల్(మహారాష్ట్ర) పార్లమెంటు ఆవరణలోని ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం! పార్లమెంట్ లో దాడి జరిగిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో విజిటర్స్ పాసులపై నిషేధం విధించారు. తదుపరి ఆదేశాల వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Attack: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి? లోక్‌సభలోకి ఆగంతకులు స్మోక్ స్టిక్స్ తీసుకెళ్లడంతో పార్లమెంట్ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పొగ పదార్థాలను పార్లమెంట్ లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు? ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? లాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సామాన్యులు. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: అదరలేదు.. బెదరలేదు.. టీయర్ గ్యాస్ విసురుతుంటే రాహుల్ ఏం చేశారంటే? ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్లోకి దూకడం, టీయర్ గ్యాస్ విసరడం ప్రకంపనలు రేపింది. లోక్‌సభలో ఆగంతకులు పొగ బాంబులు విసురుతుంటే ఎంపీలందరూ పరుగులు పెట్టగా.. రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి భయంలేకుండా అలానే నిలబడ్డారు. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OM Birla : 'లోక్ సభలో వదిలిన పొగ..' స్పీకర్ ఓం బిర్లా ఏం అన్నారంటే..? లోక్ సభలో జరిగిన ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. సభలో వదిలిన పొగ.. ప్రమాదకరమైనది కాదని తెలిపారు. సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn