Health Tips: డేంజర్.. బిస్కెట్లు హెల్తీ అని తినేస్తున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే!
బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు, గుండె పోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.