Olympics 2024 : గురి చూసి కొడితే గోల్డ్ వచ్చి పడాల్సిందే..!
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్ ఈవెంట్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మెడల్ ఈవెంట్ ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-19-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-7-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-92-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/2c8d6501b7434349acbff5c8854c4aaa_md.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Paris-Olympics-2024-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T153330.733.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Paris-Olympics-2024.jpg)