Parineeti Chopra: అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది.. ఆప్ ఎంపీ భార్య బోల్డ్ కామెంట్!
ఈ రోజుల్లో సాహసం చేస్తేనే నటీనటులకు ఎక్కువ గుర్తింపు వస్తుందని నటి పరిణీతి చోప్రా చెప్పింది. అందుకే తాను ‘అమర్ సింగ్ చంకీల’ మూవీ కోసం 16 కిలోల బరువు పెరిగినట్లు తెలిపింది. ఎవరైనా రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అవుతారంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.