Parenting Tips: పిల్లలకు సమయం ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య తప్పదు..!
ప్రతిరోజూ పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఉద్యోగాల వలన పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండటం లేదు. ఇలా చేస్తే పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడి వారిలో సైకోసిస్ వంటి మానసిక రుగ్మతలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.