Parenting Guide: నేడు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ లేదా టీవీ ముందు గంటల తరబడి కూర్చున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. దీని కారణంగా షోషలైజ్ కాకపోవడమే కాకుండా అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే పిల్లల వయస్సు ప్రకారం ఎంత స్క్రీన్ సమయం ఉండాలి..? స్క్రీన్ టైం పెరగడం వల్ల పిల్లలకు ఎలాంటి హానీ కలుగుతుంది..? అనే దాని పై పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము
పూర్తిగా చదవండి..Parenting Guide: వయస్సు ప్రకారం పిల్లల స్క్రీన్ టైమ్.. అది మించిందో ప్రమాదమే..!
మొబైల్స్ పిల్లల పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే పిల్లల వయస్సు ప్రకారం ఎంత స్క్రీన్ సమయం ఉండాలి..? స్క్రీన్ టైం పెరగడం వల్ల పిల్లలకు ఎలాంటి హానీ కలుగుతుంది..? అనే దాని పై పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: