Parenting Tips: పిల్లల్లో సరైన అభివృద్ధి కోసం, వారికి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. శరీరంలో జింక్ లేకపోవడం వల్ల, పిల్లల ఎత్తు, శారీరక అభివృద్ధి దెబ్బతింటుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి శరీరానికి జింక్ అవసరం. అయితే, పెరుగుతున్న వయస్సులో సరైన పోషకాహారం తీసుకోకపోవడం పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పూర్తిగా చదవండి..Parenting Tips: పిల్లల ఎత్తు, బరువు పెరగడం లేదా..అయితే ఈ లోపమే కావొచ్చు!
శరీరంలో జింక్ లేకపోవడం వల్ల, పిల్లల ఎత్తు, శారీరక అభివృద్ధి దెబ్బతింటుంది.పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆకలి లేకపోవడం, బలహీనమైన జ్ఞాపకశక్తి, , గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు ఉంటే పిల్లల్లో జింక్ లోపం ఉందని గుర్తించాలి.
Translate this News: