Latest News In Telugu Parenting Tips : మీ పిల్లలు స్కూల్ వెళ్లమని మొండికేస్తున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే ఒక్కరోజు డుమ్మా కొట్టరు..!! మీ పిల్లలు స్కూల్ కు వెళ్లమని మొండికేస్తుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకు తన పాఠశాలను ప్రేమించడం నేర్పడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ టిప్స్ ఫాలో అవుతే..ఒక్క రోజు కూడా స్కూల్ కు డుమ్మా కొట్టకుండా వెళ్తారు. ఆ టిప్స్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: పేరేంట్స్ మీ ప్రవర్తనే...మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది..ఇలాంటి తప్పులు చేయకండి..!! చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై చాలా ఒత్తిడి తెస్తారు. అయితే ప్రతి విషయంలోనూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదు.ఇలాంటి ప్రవర్తన వారి మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips : పేరేంట్స్...అమ్మాయిలను గౌరవించేలా అబ్బాయిలను ఎలా పెంచాలో తెలుసా? తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించే విధంగా మీ అబ్బాయిని పెంచాలి. స్త్రీలను అర్థం చేసుకుని, గౌరవించాలని మీరు కోరుకుంటే, అతనిలో సానుభూతిని పెంచడం ముఖ్యం.మనుషులే జంతువులు, పక్షులు, చెట్లు, వృక్షాల పట్ల ప్రేమను చూపేలా ప్రయత్నించండి. ఇది మహిళల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips : పిల్లలు మొండిగానే ఉంటారు..వాళ్లను దారిలోకి తెచ్చుకోండి ఇలా..!! పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా..? అందుకని పిల్లలకు ఏదైనా వాగ్దానాలు చేస్తే కచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే తల్లిదండ్రుల పట్ల వారికి నమ్మకం పోతుంది. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో సరదాగా గడిపితే పిల్లల్లో ఉన్న మొండితనాన్ని దూరం చేయవచ్చు. By Vijaya Nimma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Parenting Tips: పదేళ్లలోపు బాలికలకు తల్లిదండ్రులు ఈ విషయాలు తప్పక నేర్పించాలి..!! 10 ఏళ్లు నిండిన మీ కుమార్తెలకు తల్లిదండ్రులుగా తప్పకుండా కొన్ని విషయాలు నేర్పించాలి. సరైన విద్య సంస్కృతిని బోధించడంతోపాటు..పరిశుభ్రత, ఎవరినీ నమ్మకూడదని, తెలివిగా ప్రవర్తించడం, మంచి చెడులపై అవగాహన, మంచి స్నేహం చేయడం వంటి విషయాలను నేర్పించాలి. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: పేరెంట్స్ ఇలా చేస్తే.. పిల్లల్లో మానసిక సమస్యలు దూరం..! కొంత మంది పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. పిల్లలు మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే పేరెంట్స్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం, వారి భావాలను అర్థం చేసుకొని వారిని ప్రోత్సహించడం, వారి స్క్రీన్ టైం తగ్గించి.. వారితో ఫీజికల్ యాక్టివిటీ చేయించాలి. By Archana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: ఉదయం లేవగానే.. పిల్లలకు తప్పకుండా నేర్పాల్సిన అలవాట్లు..! పిల్లలు ఎదిగిన తర్వాత బాధ్యతగా, క్రమశిక్షణగా ఉండాలంటే చిన్న వయసు నుంచే వారి పనులను వారే చేసుకునేలా అలవాటు చేయాలి. ఉదయం లేవగానే ఈ అలవాట్లను పాటించేలా చేయండి. త్వరగా నిద్రలేవడం, మెడిటేషన్ చేయడం, స్కూల్ కి వెళ్ళేటప్పుడు కావాల్సిన వస్తువులను వాళ్ళే ప్యాక్ చేసుకోవడం. By Archana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bad Habits of Children: ఈ అలవాట్లు మీ పిల్లల్లో ఉన్నాయా? వెంటనే మానిపించండి..!! పిల్లల్లో కొన్ని మంచి, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. కానీ తప్పుగా ప్రవర్తించడం, చెడు అలవాట్లను రిపీట్ చేయడం సరికాదు. గోళ్లు కొరకడం, పెదవి కొరకడం, ముక్కులో వేలు పెట్టడం, మొండిగా ప్రవర్తించడం వంటి అలవాట్లను వెంటనే దూరం చేయాలని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలను పాడు చేస్తాయి..పేరేంట్స్ ఈ విషయాలను గుర్తుంచుకోండి..!! తల్లిదండ్రులు చేసే తప్పులు పిల్లలపై ప్రభావం చూపుతాయి. పిల్లలను పెంచేటప్పుడు పేరేంట్స్ కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేదంటే మీరు చేసే చిన్న చిన్న తప్పులే పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతాయి. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn