Guinness World Records: వామ్మో..ఒట్టిచేత్తో పాన్‌ను మడతెట్టేసిన మహిళలు
కొందరు మహిళలు ఫ్రైయింగ్ పాన్లను చపాతీల్లా మడతపెడుతున్న వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. గిన్నీస్ రికార్డ్ కోసం నిమిషంలో ఎక్కువ పాన్లను ఎవరు రోల్ చేస్తే వారికే రికార్డ్ దక్కుతుంది. చివరికి ఇద్దరు మహిళలు స్పీడ్‌గా బలాన్ని ఉపయోగించి పాన్లను స్పీడ్‌గా రోల్ చేశారు.
/rtv/media/media_files/2024/11/25/HQjt7UP1vOs0O3JgEkZu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Women-who-folded-pan-with-bare-hands-jpg.webp)