మా దేశం విడిచివెళ్లాలంటే రూ.69 వేలు కట్టాల్సిందే..
పాకిస్థాన్‌ను వీడివెళ్తున్న అఫ్ఘానిస్థాన్ శరణార్థుల నుంచి ఎగ్జిట్ ఛార్జీలు వసూల్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా తమ దేశంలో ఉండి వేరే దేశాలకు వెళ్లాలనుకునే వారు 830 డాలర్లు (రూ.69 వేలు) చెల్లించేలా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి.