పాకిస్థాన్ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో సర్గోడా జిల్లాలో కిరానా కొండలున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రిజర్వ్ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్థాన్ నిల్వ చేసినట్లు సమాచారం.