🔴Ind-Pak War Live Updates: కశ్మీర్‌పై మళ్లీ పాక్ డ్రోన్స్ : లైవ్
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ రెండోసారి ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది.