Jaish-e-Mohammed: ఇండియాలో భారీ దాడులకు జైషే కుట్ర.. ఆన్లైన్లో విరాళాల సేకరణ
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ వ్యాప్తంగా భారీ దాడులకు కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల కోసం జైషే సంస్థ నిధులను కూడా సమకూరుస్తున్నట్లు నిఘా అనుమానిస్తున్నాయి.
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t205401-2026-01-11-20-54-32.jpg)
/rtv/media/media_files/2025/09/16/masood-azhar-2025-09-16-19-53-36.jpg)