ఇంకా దిగజారకు.. పాక్ మాజీ కెప్టెన్‌కి ధావన్ దిమ్మతిరిగే కౌంటర్!
పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత సైన్యాన్ని కించపర్చేలా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఇంకా దిగజారవద్దు అంటూ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.